Tuesday, June 8, 2010

పెగ్గుపాలు తాగే రోజు తెచ్చిన ... మహాప్రభూ ...

తాగడానికి నీళ్ళు లేవు ...పేదవాడికి రోగానికి మందులు లేవు...పిల్లాడి చదువుకి పంతుళ్ళు ఉండరు ....
మద్యం ఎక్కడ అంటే అక్కడ ..ఎప్పుడు అంటే అప్పుడు ...అందుబాటులోకి తెచ్చారు మన పాలకులు...
పేదవాడి చదువుకు డబ్బులు అడిగితే .....నిదులు లేవు ...నిధులు లేవు...
ఇంకా ఉగ్గుపాలు కూడా పెగ్గుతో మొదలు పెట్టాలేమో రోస్సాయ
ఆడపడుచులకు గృహహింస చట్టం అక్కరలేదు...భర్తలను తాగుడు మానిపిస్తే చాలు...
పావలా వడ్డీ కీ పైసలు అక్కర లేదు ...మాదేపానం నిషేధించు చాలు ...
అనారోగ్యం చట్టబద్దం చేస్తునారు...
అసలు మనం అటుపోతునాం...తాగి ఏమి సాధించాపోతున్నాం ....
హరితాంధ్ర ఏమో కానీ ....మదాంధ్ర ప్రదేశ్గా మర్చెసరూ మన పాలకులు..
హాట్సాఫ్ ...ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ....

No comments:

Post a Comment