Wednesday, May 12, 2010

ఉడుకుతున్న హృదయం ...

మనసు లేని మనిషి చూసాను...
మొదటిసారిగా
చలనం లేని హృదయాని చూసాను...
తొలిసారిగా...
మన సాక్షి లేదా ...
మన లాంటి వాళ్ల కదా ...
హృదయం ఎందుకు రాతిగా మారింది...
రాళ్ళు కూడా ఉపయోగ పడుతున్న
ఈ మనిషిని మనిషి దోచుకోవడం ఎంకేంనేల్లు ...
పదవికి చిన్న లేదు , పెద్ద లేదు
దోచుకోవడం లోను అది విదానం
దేవుడా...
మనిషిలో మానవత్వం చూసే రోజే లేదా ...
మనసులో ప్రేమ చిగురించే యుగం రాదా....
కలియుగం దోచుకోవడంతోని కరిగిపోవలసిన్దేనా ...



1 comment:

  1. hey..eenadu book lo recent gaa sunday magazine lo oka story vachindi.'nakshtra' ani :)
    by any chance, did you write it ?

    ReplyDelete