Monday, August 23, 2010

విలువలకు తిలోదకాలు ....

మంచిని చెడు ప్రభావితం చేస్తూనే ఉంది...
అలవాట్లకు బానిసలూ అయ్యాము...
ట్రాఫిక్లో నిభందనలు పట్టించుకోము ...
అడ్డ దారిలో పనులు చేఎంచు కుంటాము...
చెడు అప్పటికి పైచేయే...
నాయం ఉన్నవారికి సలాం చేస్తుంది...
డబ్బుకు దాసోహం అవుతుంది...
రాజంగం నిద్ర పోతుంది..
నాయకుల చెపినట్టు నడుచుకుంటుంది
డబ్బు ఉందా నీవే రాజువు ...
విలువలు....అక్కడ నీ చిరునామా...
చూపించు నీ సత్తా...
నాయమా కొనసాగించు నీ హావా
...ఓ అభాగ్యూడు

Friday, August 20, 2010

koncham kothadhi...kadu

nee andam uristundi...
nee yavvanam kavvisthondhi...
na manasuni chera pattindhi...
oo cheli...
koncham naa hrudayanni...
jagrattha ga chudu...
ledanti ide nee manasu ni kuda ...
neku teleyakundani chera loki tisukostundhi...

kottadhi

Saturday, June 19, 2010

పిత్రుదినోత్సవం....శుభాకాంక్షలు

జన్మకీ కారణము ఐ ...కంటికి రెప్పలాకాపాడి ....
మా ఆనందాన్ని నీదిగా భావించి.
ఓ నాన్న ....
నేకేమి ఇచేఋణం తీర్చుకో గలను ....
నీ ముద్దల కొడుకు

Tuesday, June 8, 2010

పెగ్గుపాలు తాగే రోజు తెచ్చిన ... మహాప్రభూ ...

తాగడానికి నీళ్ళు లేవు ...పేదవాడికి రోగానికి మందులు లేవు...పిల్లాడి చదువుకి పంతుళ్ళు ఉండరు ....
మద్యం ఎక్కడ అంటే అక్కడ ..ఎప్పుడు అంటే అప్పుడు ...అందుబాటులోకి తెచ్చారు మన పాలకులు...
పేదవాడి చదువుకు డబ్బులు అడిగితే .....నిదులు లేవు ...నిధులు లేవు...
ఇంకా ఉగ్గుపాలు కూడా పెగ్గుతో మొదలు పెట్టాలేమో రోస్సాయ
ఆడపడుచులకు గృహహింస చట్టం అక్కరలేదు...భర్తలను తాగుడు మానిపిస్తే చాలు...
పావలా వడ్డీ కీ పైసలు అక్కర లేదు ...మాదేపానం నిషేధించు చాలు ...
అనారోగ్యం చట్టబద్దం చేస్తునారు...
అసలు మనం అటుపోతునాం...తాగి ఏమి సాధించాపోతున్నాం ....
హరితాంధ్ర ఏమో కానీ ....మదాంధ్ర ప్రదేశ్గా మర్చెసరూ మన పాలకులు..
హాట్సాఫ్ ...ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ....

Wednesday, June 2, 2010

వేటూరి గారికి ఏకలవ్య సిస్షుడి నివాళి

అక్షరాలను అనాధలను చేసి ...
సాహితి లోకాన్ని గగన సిఖలని చేర్చి...
ఓ సాహితి సురభి ...
మళ్లీ నీ దర్శనం ఎప్పుడు...
నీ పాట పలుకు వినేది ఎప్పుడు....

Monday, May 17, 2010

పేద ప్రేమ ...

ప్రేమ భావన చాలా బాగుంటుంది...
ఉహల్లో తెలేతట్లు చేస్తుంది...మురిపిస్తుంది , మరపిస్తుంది, లాలిస్తుంది, బాదిస్తుంది
నిజంగా ప్రేమ ఉందా ?
ఉంటె అది డబ్బు ఉన్న వారికేనా ?
వాస్తవ పరిస్తితిలో ఆలోచిస్తే ...
మధ్య తరగతి వారు ప్రేమించు కున్నారు ...
వారికీ డబ్బు లేదు ...పెద్దల అండ లేదు ...
ప్రేమ అన్నం పెట్ట లేదు...ఆకలి ఆలోచించ నివ్వ లేదు ...
ప్రేమ ఉన్న చోట అపార్దం పుట్టింది...
పోషించలేని వాడివి ప్రేమ , పెళ్లి ఎందుకు అని మాటలు ఒక్కరు ...
కట్నం తెసుకోచావ నువ్వు మరొకరు...
విడిపోయరు ...తలో దారిలో ...
పేదవాడి ప్రేమ ముల్లాదారి
కాబట్టి పెళ్లి తరువాత పెళ్ళాన్ని ప్రేమించడం బెటర్ ..
సపోర్ట్ ఉంటుంది ...ఆపదలు తీరుస్తారు...
కేవలం ఇది ఒక పేదవాడి కోణం ...
నేను దగ్గర గమనిచిన కోణం ...
ప్రేమ ఉంది... కానీ డబ్బు లేని ప్రేమ నిలబడదు ...
కనుక ఎవరు అపార్ధం చేసుకో వద్దు ...
ప్రాక్టికాల్గా ఆలోచించండి